VGన్యూస్: పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్‌కతా కన్వెన్షన్ సెంటర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సువేందు అధికారిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.










