VGన్యూస్: డిగ్రీ అడ్మిషన్ల తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. మెుదటి విడుత రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవడానికి తుది గడువు నేటితో (మే 08) ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థలు తప్పకుండా వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సీట్ల కేటాయింపు మే 14వ తేదీన ఉంటుంది. ఆన్ లైన్ సెల్ప్ రిపోర్టింగ్ మే 15 నుంచి 23వ తేదీ వరకు ఉంటుంది.







