Home క్రీడలు & సినిమా ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ విజయం

ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ విజయం

VGన్యూస్: ఆదివారం ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో ఐర్లాండ్ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్ ఓడి మెుదట బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 154 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లు హ్యారీ టెక్టర్ 53, బెంజమిన్ కాలిట్జ్ 37 పరుగులతో రాణించారు. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 వికెట్లను కోల్పోయి 153 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు తిలక్ వర్మ 55,శివమ్ దూబె 20 పరుగులు చేశారు.