Home ఆధ్యాత్మికం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎస్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎస్

VGన్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) సంజయ్ జాజు బుధవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం యాదాద్రి దేవస్థానం (YTD) ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానాలయంలోని బంగారు వాకిలి వద్ద ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) భవాని శంకర్ తోపాటు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.