Home క్రీడలు & సినిమా తొలి టీ20లో భారత్ పై ఐర్లాండ్ విజయం

తొలి టీ20లో భారత్ పై ఐర్లాండ్ విజయం

VGన్యూస్: శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ పై ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మెుదట బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లు లొర్కాన్ టక్కర్ 50, జార్జ్ డాక్‌రెల్ 49 పరుగులతో రాణించారు. 183 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 18.5 ఓవర్లలోనే 148 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లు అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే 50, శివమ్ దూబె 25, తిలక్ వర్మ 19 పరుగులతో రాణించారు.