తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్య అన్నదాన సత్రాల వివరాలు…
శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వాసవి నిత్యాన్నసత్రం, సురేంద్రపురి, యాదగిరిగుట్ట దగ్గర, యాదాద్రిభువనగిరి జిల్లా 9848363533, 9553777888
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం, యాదగిరిగుట్ట, యదాద్రి భువనగిరి జిల్లా 08685-236670, 236675
శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర ధర్మపురి ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నసత్రం, ధర్మపురి,కరీంనగర్ జిల్లా 08724-273201, 9676203264
శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం సంఘం, వేములవాడ, రాజన్నసిరిసిల్ల జిల్లా 08723-236207, 236208
శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్న సత్రం సంఘం, వేములవాడ, రాజన్నసిరిసిల్ల జిల్లా 9246935053
శ్రీ భద్రాచల క్షేత్ర వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నదాన ట్రస్ట్, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 08743-231600
శ్రీ భక్తంజనేయ స్వామి క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం ట్రస్ట్, ముత్యంపేట(కొండగట్టు క్రింద), కరీంనగర్ జిల్లా 9247411390, 9441618249
శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం, మహాదేవ్ పూర్ మండలం, కాళేశ్వరం, కరీంనగర్ జిల్లా 9603507948
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర శ్రీ వాసవి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, కాళేశ్వరం, కరీంనగర్ జిల్లా 9848423034
శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, (మేడి శంకరయ్య), కాళేశ్వరం 9440617676
శ్రీ వీరభద్రస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, కొత్తకొండ, కరీంనగర్ జిల్లా 08727285092
శ్రీ భక్త వీరాంజనేయ క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నసత్రం, అగ్రహారం, వేములవాడ(మం), కరీంనగర్ జిల్లా 9247897351, 9441757888
శ్రీ వీరభద్రస్వామి క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం, బొంతపల్లి, రంగారెడ్డి జిల్లా 9705056900
చిల్కూరు వెంకటేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం, చిల్కూరు, రంగారెడ్డి జిల్లా 9912302123, 8497910870
శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం సంఘం, కీసరగుట్ట, రంగారెడ్డి జిల్లా 9948428354
హ్యసపురి కన్యకాపరమేశ్వరి ఛారిటబుల్ ట్రస్ట్, బాసర, ఆదిలాబాద్ జిల్లా 08752-255521, 9440577159, 8019763315, 8019270036
సరస్వతి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, బాసర , ఆదిలాబాద్ జిల్లా 08752-255888, 9849059327
శ్రీ సత్యనారాయణస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, గుడెంగుట్ట, ఆదిలాబాద్ జిల్లా 9949008956, 9849233420
శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహ క్షేత్ర ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం, మట్టపల్లి, సూర్యాపేట జిల్లా 08683-227622, 9441369535, 8008370668, 9491369535
శ్రీ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నదానం ట్రస్టు, చెరువుగట్టు, నార్కెట్ పల్లి మండలం, నల్గొండ జిల్లా 9705341962, 9949179577
శ్రీ సిద్ధి రామేశ్వర ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, భిక్కనూరు, నిజామాబాద్ జిల్లా 08468-240144
శ్రీ కాలభైరవస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నసేవ సంఘం, కామారెడ్డి 9848528865
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, కొమురవెల్లి 08710-226218
శ్రీ కొడవటూరు సిద్ధేశ్వరస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సంఘం, కొడవటూరు, వరంగల్ జిల్లా లేదా జనగామ జిల్లా 08710-248685, 9989958860
వాసవి ఆర్యవైశ్య నిత్యాన్నసత్ర సంఘం, పాలకుర్తి, జనగామ జిల్లా 9177425050
ఆర్యవైశ్య శ్రీ కన్యకాపరమేశ్వరి నిత్యాన్నసత్ర సంఘం, కురవి, మహబూబాబాద్ జిల్లా 08719-277206, 9490853099
శ్రీ వాసవి నిత్యాన్నసత్రం, అలంపూర్, మహబూబ్ నగర్ జిల్లా 9985863255, 8639021305
శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రము , కళ్యాణమండపము, బీచుపల్లి, మహబూబ్ నగర్ జిల్లా 9441303329
యస్.వి. ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, అయ్యసాగర్, మహబూబ్ నగర్ జిల్లా 9866974004
శ్రీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం, నాచారంగుట్ట, మెదక్ జిల్లా 08454-239148, 8500056528
శ్రీ వాసవి నిత్యాన్నదాన సత్రం, ఝరాసంగమ్, మెదక్ జిల్లా 08451-288361