VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి ఉత్సహాన్ని ఘనంగా నిర్వహించారు. ఉప్పల శారద గుప్త ఆధ్వర్యంలో కుంకుమ పూజ, 102 గోత్రాలకు...
తెలంగాణ బీజేపీ 8 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించింది.
రంగారెడ్డి అర్బన్ – వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి రూరల్- పంతంగి రాజ్ భూపాల్ గౌడ్
మలక్ పేట – జె.నిరంజన్ యాదవ్
వికారాబాద్ – కొప్పు రాజశేఖర్...