తెలంగాణ బీజేపీ 8 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించింది.
రంగారెడ్డి అర్బన్ – వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి రూరల్- పంతంగి రాజ్ భూపాల్ గౌడ్
మలక్ పేట – జె.నిరంజన్ యాదవ్
వికారాబాద్ – కొప్పు రాజశేఖర్ రెడ్డి
జోగులాంబ గద్వాల – టి.రామాంజనేయులు
నాగర్ కర్నూల్ – వేముల నరేందర్ రావు
ఖమ్మం – నెల్లూరి కోటేశ్వర్ రావు
భద్రాద్రి కొత్తగూడెం – బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి