VGన్యూస్: టీఆర్ఎస్ పార్టీ మూడో విడత మెదక్ పార్లమెంట్, 18 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్ లను ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ప్రకటించారు. అలాగే పలు జిల్లాలకు అధ్యక్షులను, పార్టీ అనుబంధ విభాగాలైన ఎంబీసీ, ట్రేడ్ యూనియన్, విద్యార్థి, సోషల్ మీడియా, రైతు, బంజరా, ముస్లిం మైనార్టీ, న్యాయ, ఎన్ఆర్ఐ, జర్నలిస్ట్, ట్రేడ్ అండ్ కామర్స్ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించారు.







