Tag: #TELANGANAGOVERNMENT
పులుల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: మంత్రి సురేఖ
VGన్యూస్: పులుల సంరక్షణ పట్ల సమాజంలోని అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ గారు పిలుపునిచ్చారు. ఈ భూమి కేవలం మనుషుల ఆవాసం మాత్రమే కాదని,...
స్కైరూట్ వ్యవస్థాపకులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్(Skyroot Aerospace ) సహ వ్యవస్థాపకుడు, ముఖ్య...
భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య ఉండదు: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసిన అనంతరం సీఎం...
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించండి: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి...
పార్లమెంటరీ వ్యవస్థలో కమిటీల పాత్ర చాలా గొప్పది: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
VGన్యూస్: పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమిటీల పాత్ర చాలా గొప్పదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో మంగళవారం శాసనసభ ప్రభుత్వ హామీల అమలు...
భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలకం: మంత్రి పొంగులేటి
VGన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే (Land Re-Survey) కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర...
ఎల్-నినో సవాళ్లను ఎదుర్కోవడంలో రైతునేస్తం కీలకం: మంత్రి తుమ్మల
VGన్యూస్: రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన 'రైతునేస్తం'(Rythu Nestham) 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం
VGన్యూస్: ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు....
పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి సీతక్క
VGన్యూస్: సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని మంత్రి సీతక్క పరామర్శించారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి తెలుకున్నారు. ఆయనకు ఉత్తమ...
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం… ప్రతి ఇంటికి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్
VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పౌర సేవలను మరింత సులభంగా అందించాలనే లక్ష్యంతో త్వరలోనే ప్రతి ఇంటికి కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్ విధానాని అందుబాటులోకి తీసుకురావాలని...















