గత ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో చూసుకోవచ్చు.
VGన్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటై రెండు సంవత్సరాలు గడిచినా నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమని వైశ్య వికాస వేదిక ఛైర్మన్ డా. కాచం సత్యనారాయణ గుప్త ఆగ్రహం వ్యక్తం చేశారు....