Home క్రీడలు రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ విజయం

రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ విజయం

VGన్యూస్: జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మెుదట టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ సెంచరీతో(103), ద్రువ్ జురెల్ 51 పరుగులతో రాణించారు. 229 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ 18.3 ఓవర్లలో 5 వికెట్లును కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సన్ రైజర్స్ బ్యాటర్లు ఇషాన్ కిషన్ 74, అభిషేక్ శర్మ 57, నితీశ్ కుమార్ రెడ్డి 36, క్లాసెన్ 29 పరుగులతో రాణించారు.