Tag: #TelanganaRising2047
ఆగాఖాన్- V తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
VGన్యూస్: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రపంచ ప్రఖ్యాత దాత, ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ (AKDN) ఛైర్మన్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్-V తో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. డిసెంబర్ 7,...
‘నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి’
VGన్యూస్: అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూర్ మండలంలో బుధవారం తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంకటేష్ పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు....
ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం
VGన్యూస్: ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు...
‘పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ’
VGన్యూస్: యువతకు నైపుణ్య శిక్షణ, మహిళలకు ఆర్థిక స్వావలంబన, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, పారిశ్రామిక రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక, ఉపాధి, శిక్షణ...
జహీరాబాద్ పారిశ్రామిక వాడలో 2 లక్షల మందికి ఉపాధి: మంత్రి శ్రీధర్ బాబు
VGన్యూస్: జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి వరకు పూర్తి చేస్తామని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ...
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
VGన్యుస్: రాబోయే ఏడాదిన్నర కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అల్వాల్ టిమ్స్, ఎల్‌బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లను వరుసగా ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి...
ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: ములుగు జిల్లాలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని (IDOC) ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...
మేడారంలో ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం
మేడారంలోని వన దేవతలు సమ్మక్క – సారలమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగులు, ఒంటరి, వితంతు మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం...
సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని, అమ్మవార్లకు తన నిలువెత్తు బంగారం సమర్పించారు. సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో తెలంగాణ ప్రజల సంక్షేమం, ప్రతి కుటుంబానికి భరోసా, ప్రతి మహిళకు గౌరవప్రదమైన...
తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: గడిచిన రెండున్నరేండ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం (80th Independence Day)...















