Home క్రీడలు 75 పరుగులకే ఢిల్లీ ఆలౌట్.. బెంగళూర్ ఘనవిజయం

75 పరుగులకే ఢిల్లీ ఆలౌట్.. బెంగళూర్ ఘనవిజయం

VGన్యూస్: ఢిల్లీ అరుణ్ జైట్లీ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్ల దాటికి ఢిల్లీ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు కేవలం 16.3 ఓవర్లకు 75 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 6.3 ఓవర్లలోనే చేధించింది.