VGన్యూస్: కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయఢంకా మోగించింది. పది సంవత్సరాల తర్వాత యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా యూడీఎఫ్ విజయ దుందుభి మోగించింది. సోమవారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీల వారీగా..
కాంగ్రెస్ 63
సీపీఐ(ఎం) 26
ఐయూఎంఎల్ 22
సీపీఐ 08
కేఈసీ 07
ఆర్ఎస్పీ 03
బీజేపీ 03
ఆర్జేడీ 01
ఆర్ఎంపీఓఐ 01
కేఈసీ(జే) 01
సీఎంపీకేఎస్సీ 01
ఇండిపెండెంట్స్ 04 స్థానాల్లో విజయం సాధించారు.









