Home క్రీడలు రేపటి నుంచే ఐపీఎల్ ప్రారంభం క్రీడలుతాజా వార్తలుస్లయిడర్ రేపటి నుంచే ఐపీఎల్ ప్రారంభం FacebookTwitterPinterestWhatsApp క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్-18 క్రికెట్ సందడి రేపటి నుంచే ప్రారంభం కానుంది. మార్చి 22న ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి మ్యాచ్ కోల్ కత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.