Home తాజా వార్తలు అమిత్ షా ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు

అమిత్ షా ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీ నేతలు పార్లమెంట్ హాల్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలను అమిత్ షా అభినందించారు. అలాగే రాష్ట్రంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉత్సాహంగా పనిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని రాష్ట్ర నేతలకు సూచించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here