Home తాజా వార్తలు ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ,ఎస్టీ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అలాగే మిగిలిన నిందితులకు కోర్టు జీవిత ఖైదును విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here