Home Tags #తెలంగాణఅసెంబ్లీ

Tag: #తెలంగాణఅసెంబ్లీ

రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్

తెలంగాణ శాసనసభలో బుధవారం రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం,ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ శాసనసభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ...

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఉభయ సభల ఆమోదం

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర  సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం అసెంబ్లీ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఎస్సీలోని 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లోని 15 కులాలకు...

బీసీ రిజర్వేషన్ల బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ పెంపునకు...

 బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరు అనటానికి ఈ సంఘటనే నిదర్శనం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్...

జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే సస్పెండ్ చేశారు: కేటీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర...

శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్

తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అమలులో ఉంటుందని...

ఈనెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈనెల 27 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈనెల 19న...

తాజా వార్తలు