Home తాజా వార్తలు  బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ

 బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరు అనటానికి ఈ సంఘటనే నిదర్శనం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము నిర్వహించబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న భారాస నేతలను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here