తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈనెల 27 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈనెల 19న తెలంగాణ బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
VGన్యూస్: ప్రజా సేవలో నాణ్యతే తమ లక్ష్యమని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి (B.Sumathi IPS) అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో మంగళవారం వనస్థలిపురం ఏసీపీ...