Tag: #Telangana
యూకే ఎంపీ ఉదయ్ నాగరాజు సన్మానించిన కేటీఆర్
VGన్యూస్: దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య వివిధ రంగాల్లో సంబంధాల బలోపేతానికి తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజు అందించిన సేవలు ప్రశంసనీయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
స్కైరూట్ వ్యవస్థాపకులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్(Skyroot Aerospace ) సహ వ్యవస్థాపకుడు, ముఖ్య...
భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య ఉండదు: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసిన అనంతరం సీఎం...
తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్
VGన్యూస్: తమకు రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున రైల్వే, ఐటీ రంగాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను...
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించండి: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి...
పార్లమెంటరీ వ్యవస్థలో కమిటీల పాత్ర చాలా గొప్పది: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
VGన్యూస్: పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమిటీల పాత్ర చాలా గొప్పదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో మంగళవారం శాసనసభ ప్రభుత్వ హామీల అమలు...
భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలకం: మంత్రి పొంగులేటి
VGన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే (Land Re-Survey) కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర...
ఎల్-నినో సవాళ్లను ఎదుర్కోవడంలో రైతునేస్తం కీలకం: మంత్రి తుమ్మల
VGన్యూస్: రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన 'రైతునేస్తం'(Rythu Nestham) 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
టీవీ అవార్డుల రూపకల్పనలో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలి: మంత్రి కోమటిరెడ్డి
VGన్యూస్: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న టెలివిజన్ (టీవీ) అవార్డుల రూపకల్పన, మార్గదర్శకాలు, లోగో, అవార్డుల పేర్లు తదితర అంశాలలో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు....
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం
VGన్యూస్: ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు....















