Home Tags #TeluguNews

Tag: #TeluguNews

ఆన్‌లైన్ నుంచి 22-A ఆంక్షలను వెంటనే తొలగించాలి: హరీష్ రావు

VGన్యూస్: 22-A పేరుతో ఇబ్బందులు పడుతున్న బాధితులెవరూ ఆందోళన చెందవద్దు అని మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత హరీష్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీకు అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో...

‘నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి’

VGన్యూస్: అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూర్ మండలంలో బుధవారం తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంకటేష్ పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు....

గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అరుదైన గుర్తింపు

VGన్యూస్: గచ్చిబౌలి హాకీ కాంప్లెక్స్ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రతిష్ఠాత్మక కేటగిరీ–1 హాకీ ఫీల్డ్ ధ్రువీకరణ లభించింది. ఈ ధృవీకరణతో దేశంలోనే మొట్టమొదటి మరియు ఒకే ఒక్క క్యాటగిరి 1...

గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది: సీఎం

VGన్యూస్: రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ట్యాంక్‌బండ్‌ పైన ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం...

ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంది: సీఎం

VGన్యూస్: ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు...

RGPRS తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్‌గా రాజేంద్ర ప్రసాద్ యాదవ్

VGన్యూస్: తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ (RGPRS) రాష్ట్ర ఛైర్మన్‌గా మార్క రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని...

స్థానిక సంస్థలు బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి నారా లోకేష్

VGన్యూస్: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల‌కు వెన్నూద‌న్నుగా నిలుస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం ఏపీ మంత్రిమండ‌లి తీసుకున్న మ‌రో చారిత్రక నిర్ణయం బీసీల‌కు రాజ‌కీయ సాధికార‌త‌కు గొప్ప అవ‌కాశం...

మంత్రి లోకేష్ తో సమావేశమైన ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి

VGన్యూస్: ఢిల్లీ ప‌రిశ్రమ‌లు, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి స‌ర్దార్ మ‌న్‌జింద‌ర్ సింగ్ శిర్సా నేతృత్వంలో ఆ ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక ప్రతినిధుల బృందం ఏపీ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ...

ఏపీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు

VGన్యూస్: ఆంధ్రపదేశ్ లో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల పేర్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీలుగా...

‘పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ’

VGన్యూస్: యువతకు నైపుణ్య శిక్షణ, మహిళలకు ఆర్థిక స్వావలంబన, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, పారిశ్రామిక రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక, ఉపాధి, శిక్షణ...

తాజా వార్తలు

error: Content is protected !!