VGన్యూస్: తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ (RGPRS) రాష్ట్ర ఛైర్మన్‌గా మార్క రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.







