VGన్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్సాఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, లోక్‌సభ సభ్యుడు కుందూరు రఘవీర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ నివాళులు అర్పించారు.










