VGన్యూస్: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సీయూఈటీ(యూజీ)(CUET UG – 2026 Results) ఫలితాలను మంగళవారం ఎన్టీఏ(NTA) విడుదల చేసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు కోరకు నిర్వహించిన సీయూఈటీ(యూజీ) ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ ఫలితాలు చూసుకోని, ర్యాంక్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.










