Home జాతీయం & అంతర్జాతీయం శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

VGన్యూస్: తిరుపతి జిల్లా శ్రీసిటీలో గురువారం శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి ప్రసంగిస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందుండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. 2047నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే తమ సంకల్పమని తెలిపారు. శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ యువతకు వరం అని అన్నారు. శ్రీసిటీ వర్సిటీ ద్వారా 2029 నాటికి 75వేల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.