VGన్యూస్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కొత్త టీమ్ లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం కల్పించలేదు. జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ మోర్చాలకు అధ్యక్షులుగా ఎంపిక చేసిన వారి జాబితాను భాజపా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలుగా కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి అవకాశం కల్పించారు. అలాగే ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్ గా విష్ణువర్దన్ రెడ్డి నియమితులయ్యారు.
భాజపా కొత్త టీమ్..
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు:
1. వసుంధర రాజే సింధియా (రాజస్థాన్)
2. తీరథ్ సింగ్ రావత్ (ఉత్తరాఖండ్)
3. రామ్ మాధవ్ (ఢిల్లీ)
4. బైజయంత్ జయ్ పాండా (ఒడిశా)
5. డి. పురందేశ్వరి (ఆంధ్రప్రదేశ్)
6. రేఖా వర్మ (ఉత్తరప్రదేశ్)
7. వర్షాబెన్ నరేంద్రభాయ్ (గుజరాత్)
8. డా. భారతి ప్రవీణ్ పవార్ (మహారాష్ట్ర)
9. సర్దార్ మన్‌ప్రీత్ సింగ్ బాదల్ (పంజాబ్)
10. లాల్ సింగ్ ఆర్య (మధ్యప్రదేశ్)
11. ప్రొఫెసర్ ఎం. నాగరాజా (కర్ణాటక)
12. ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ (ఉత్తరప్రదేశ్)
13. డా. మధుచంద్ర కర్ (పశ్చిమ బెంగాల్)
జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం):
1. బీఎల్ సంతోష్ (ఢిల్లీ)
జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు (సంస్థాగతం):
1. శివప్రకాశ్ (ముంబై)
2. సౌదాన్ సింగ్ (చండీగఢ్)
జాతీయ ప్రధాన కార్యదర్శులు:
1. వినోద్ తావ్డే (మహారాష్ట్ర)
2. సునీల్ బన్సల్ (ఢిల్లీ)
3. బిప్లబ్ కుమార్ దేబ్ (త్రిపుర)
4. స్మృతి ఇరానీ (ఉత్తరప్రదేశ్)
5. డా. సతీష్ పూనియా (రాజస్థాన్)
6. గజేంద్ర పటేల్ (మధ్యప్రదేశ్)
7. హరీష్ ద్వివేది (ఉత్తరప్రదేశ్)
8. సంజయ్ భాటియా (హరియాణా)
జాతీయ కార్యదర్శులు:
1. కవితా పాటిదార్ (మధ్యప్రదేశ్)
2. కే. సురేంద్రన్ (కేరళ)
3. డా. భోలా సింగ్ (ఉత్తరప్రదేశ్)
4. డా. ప్రదీప్ వర్మ (జార్ఖండ్)
5. జగదీశ్ ఈశ్వరభాయ్ పటేల్ (గుజరాత్)
6. డా. సందీప్ పాఠక్ (ఢిల్లీ)
7. ఫాంగ్నోన్ కోన్యాక్ (నాగాలాండ్)
8. సంగీతా యాదవ్ (ఉత్తరప్రదేశ్)
9. అనిల్ ఆంటోనీ (కేరళ)
10. డా. ఎం. వెంకటేశన్ (తమిళనాడు)
11. మనోజ్ టిగ్గా (పశ్చిమ బెంగాల్)
12. సిద్ధార్థ్ శంభు (బిహార్)
13. డా. స్వదేశ్ సింగ్ (ఢిల్లీ)
14. మృగాంక్ దేవ్ బర్మన్ (అస్సాం)
15. రోహన్ గుప్తా (గుజరాత్)
16. జై ప్రకాశ్ (ఢిల్లీ)
జాతీయ కోశాధికారి:
1. పీయూష్ గోయల్ (మహారాష్ట్ర)
జాతీయ సంయుక్త కోశాధికారి:
1. రాజేష్ మంగళ్ (రాజస్థాన్)
వివిధ మోర్చాల అధ్యక్షులు:
యువమోర్చా: డా. హేమంగ్ జోషి (గుజరాత్)
మహిళా మోర్చా: రూప్ కుమారి చౌధరి (ఛత్తీస్ గఢ్)
ఓబీసీ మోర్చా: అమర్ పాల్ మౌర్య (ఉత్తర్ ప్రదేశ్)
కిసాన్ మోర్చా: బన్సిలాల్ గుర్జర్ (మధ్యప్రదేశ్)
ఎస్సీ మోర్చా: శివేష్ కుమార్ రామ్ (బిహార్)
ఎస్టీ మోర్చా: డా. మన్నాలాల్ రావత్ (రాజస్థాన్)
మైనార్టీ మోర్చా: కున్వర్ బాసిత్ అలీ (ఉత్తర్ ప్రదేశ్)
మీడియా కన్వీనర్:
అనిల్ బలూని (ఉత్తరాఖండ్)
మీడియా కో-కన్వీనర్లు:
ఆశీష్ ఉషా అగర్వాల్ (మధ్యప్రదేశ్)
ప్రదీప్ భండారి (ఢిల్లీ)
సిద్ధార్థ్ యాదవ్ (ఢిల్లీ)
సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జి: తరుణ్ చుగ్ (పంజాబ్)
సెంట్రల్ ఆఫీస్ కార్యదర్శి: మహేంద్ర పాండే (ఉత్తరాఖండ్)
నార్త్ ఈస్ట్ కోఆర్డినేటర్: డా సంబిత్ పాత్రా (ఒడిశా)
నార్త్ ఈస్ట్ జాయింట్ కోఆర్డినేటర్: రాజీవ్ బబ్బర్ (ఢిల్లీ)
ఆల్ సెల్స్ కోఆర్డినేటర్:
విష్ణుదత్ శర్మ (మధ్యప్రదేశ్)
ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్స్:
రితురాజ్ సిన్హా (బిహార్)
విష్ణువర్దన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్)










