Tag: #DeputyCMMalluBhattiVikramarka
అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరికి ఇచ్చే నిజమైన నివాళి: డిప్యూటీ సీఎం
VGన్యూస్: సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం, అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు....
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం
VGన్యూస్: ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చగల రంగాలపై పూర్తి దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మన వనరులే మన పెట్టుబడి అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నాడు డాక్టర్...
విద్యుత్ ఉద్యోగుల డీఏ పెంపు
VGన్యూస్: విద్యుత్ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ) 1.621 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ రంగ సంస్థల్లో పని చేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు...
‘ఆ 8 రకాల వంగడాలతోనే రైతులకు లాభాలు’
VGన్యూస్: దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ అద్భుతమైన డిమాండ్ ఉన్న 8 రకాల మేలురకం వరి సాగుపై రైతులకు పెద్ద ఎత్తున విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి...
కస్తూర్బా పాఠశాలలో ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు
VGన్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగి రాష్ట్ర సంపదగా మారాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మొయినాబాద్ కస్తూర్బా గాంధీ...
వర్షాకాల సన్నద్ధతకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు
VGన్యూస్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ముందస్తు సన్నద్ధత చర్యలను వేగవంతం చేసింది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని ఆపరేషన్ కేంద్రాల్లో విద్యుత్ వ్యవస్థల బలోపేతానికి...
3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం: డిప్యూటీ సీఎం
VGన్యూస్: సంక్షేమ పథకాలు, ఆర్థిక స్వావలంబన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మహిళా సాధికారత, మూసీ పునరుజ్జీవంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతలను ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు....
రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ శాసనసభలో బుధవారం రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం,ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ శాసనసభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ...













