Home Tags #TELANGANAGOVERNMENT

Tag: #TELANGANAGOVERNMENT

ఈ నెల 28న పల్స్ పోలియో.. ఏర్పాట్లపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష

VGన్యూస్: రాష్ట్రంలోని 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్...

డ్రగ్స్ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం

VGన్యూస్: తెలంగాణలో మాదకద్రవ్యాలకు ఏమాత్రం స్థానం లేకుండా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని శిల్పకళా వేదికలో ఈగల్ (EAGLE) ఫోర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ...

తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ.. సీఎం ముఖ్య కార్యదర్శిగా శ్రీధర్

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ నియమితులయ్యారు. ఇంతకాలం సీఎంవో లో పనిచేసిన అజిత్...

ముఖ్యమంత్రి సలహాదారుగా రామకృష్ణారావు నియామకం

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. సీఎస్ రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన సీఎం సలహాదారుతోపాటు...

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజు 2014 నుంచి కేంద్ర...

ఉద్యోగుల భద్రత.. ప్రభుత్వ బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో...

4 చెరువుల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన హైడ్రా కమిషనర్

VGన్యూస్: వ‌ర‌ద‌ల క‌ట్టడితో పాటు.. భూగ‌ర్భ జ‌లాల‌ను పెంపొందించాల‌నే ల‌క్ష్యంతో చేప‌ట్టిన చెరువుల పున‌రుద్ధర‌ణ‌లో మ‌రో 4 చెరువుల ప‌నుల‌కు హైడ్రా గురువారం శ్రీ‌కారం చుట్టింది. ఐటీ కారిడార్‌కు చేరువ‌లోని రంగారెడ్డి జిల్లా...

స్వయం సమృద్ధి గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

VGన్యూస్: గ్రామాల అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదని, గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే అసలు అభివృద్ధి అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా...

ఫ్లాట్ల పథకానికి పేరు సూచించండి.. రూ.లక్ష గెలవండి

VGన్యూస్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా అల్పాదాయ వర్గాలకు (LIG) క్యూర్ ఏరియాలో ప్రతిపాదించిన లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి పేరు ఖరారునకు హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయత్నం చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా...

తెలంగాణను ఎడ్యుకేషన్, స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: విద్యార్థినీ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి వారిని సమాజంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా, స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తన...

తాజా వార్తలు

error: Content is protected !!