Home Tags #TeluguNews

Tag: #TeluguNews

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సురేఖ

VGన్యూస్: రాష్ట్రంలోని దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత ద్వారా తయారు చేసిన శాలువాలను మాత్రమే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. మంగళవారం...

సౌర విద్యుత్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: మంత్రి ఉత్తమ్

VGన్యూస్: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను...

30 రోజుల్లో నిజాంపేట డంపింగ్ యార్డ్ తరలిస్తాం: మంత్రి అడ్లూరి

VGన్యూస్: నిజాంపేట డంపింగ్ యార్డును 30 రోజుల్లోగా తరలిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం బాచుపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్...

ప్రకృతి, పర్యావరణ ప్రేమికుడు దుశ్చర్ల

VGన్యూస్: సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని రాఘవాపురం గ్రామానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయణ ప్రకృతి, పర్యావరణ ప్రేమికుడు. ఆయన తనకు ఉన్నటువంటి 70 ఎకరాల భూమిలో వందలాది చెట్లను పెంచి ప్రకృతి,...

వరి కొయ్యలకు నిప్పు.. పర్యావరణానికి పెను ముప్పు

VGన్యూస్: రైతులు వరి కోతలు ముగిసిన తర్వాత కొయ్యలకు నిప్పు పెట్టడం ద్వారా పర్యావరణానికి పెను ముప్పుగా మారుతుంది. ఆ మంటల వల్ల పచ్చని చెట్లు కూడా అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఎంతో...

సాగునీటి ప్రాజెక్టుల పనులను తొందరగా పూర్తిచేయాలి: సీఎం

VGన్యూస్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనులను వీలైనంత తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాజెక్టుల పనులను...

ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ టెట్-2026 షెడ్యూల్ ను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదిక విడుదల చేశారు. నోటిఫికేషన్ వివరాలు:                  ...

కులాలకు అతీతంగా వినిపించే గళం ‘సేనా గళం’: పవన్ కళ్యాణ్

VGన్యూస్: సమాజంలో ఏదైనా తప్పు జరిగితే, అది చేసిన వ్యక్తిని మాత్రమే దోషిగా భావించాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అతని కులానికి, ప్రాంతానికి ఆపాదించకూడదని తెలిపారు....

తెలంగాణ.. తెలంగాణ భూమి పుత్రుల జాగీరే: పవన్ కళ్యాణ్

VGన్యూస్: తెలంగాణ కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరే అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని శాఖమూరులో అమరజీవి...

తెలంగాణ మా అయ్యల జాగీరే: వెన్నెల

VGన్యూస్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను గద్దర్ కుమార్తె వెన్నెల ఖండించారు. ఈ సందర్భంగా...

తాజా వార్తలు

error: Content is protected !!