VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ టెట్-2026 షెడ్యూల్ ను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదిక విడుదల చేశారు.
నోటిఫికేషన్ వివరాలు:
నోటిఫికేషన్ విడుదల: జూన్ 5న
దరఖాస్తుల స్వీకరణ: జూన్ 5 నుంచి జులై 5 వరకు
హాల్ టికెట్ల జారీ: జులై 25 నుంచి
పరీక్ష తేదీలు: ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు
ఫలితాల విడుదల సెప్టెంబర్ 15న
విద్యార్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించవలెను.










