తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 24 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మారుమోగాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువ జాము నుంచే బారులు తీరారు. శ్రీశైలం, వేములవాడ, శ్రీకాళహస్తి, కీసరగుట్ట, కాళేశ్వరం,...