VGన్యూస్: మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని, అమ్మవార్లకు తన నిలువెత్తు బంగారం సమర్పించారు. సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో తెలంగాణ ప్రజల సంక్షేమం, ప్రతి కుటుంబానికి భరోసా, ప్రతి మహిళకు గౌరవప్రదమైన జీవనం అందించేందుకు ప్రజా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని సీఎం తెలిపారు.










