తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 24 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై మంగళవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్ట్...