ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు రూ.6,200 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
సీపీఐ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఆ పార్టీ ఖరారు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన తర్వాత సత్యం పేరును ఆదివారం రాత్రి సీపీఐ...