Home తాజా వార్తలు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం విజ్ఞప్తి

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం విజ్ఞప్తి

VG న్యూస్: ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ప్రజా శ్రేయస్సు దృశ్య ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.