Home తాజా వార్తలు భువనగిరిలో బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సు

భువనగిరిలో బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సు

VGన్యూస్: భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో SIR బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి ,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు క్యామ మల్లేష్, చింతల వెంకటేశ్వర రెడ్డితోపాటు తదితరలు పాల్గొన్నారు.