స్లయిడర్

లష్కర్ బోనాలకు గవర్నర్ ను ఆహ్వానించిన మంత్రి సురేఖ

VGన్యూస్: సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న ఆషాడ బోనాల (లష్కర్ బోనాలు) ఉత్సవాలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. గురవారం లోక్ భవన్ లో గవర్నర్...

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్యవైశ్య మహాసభ ఆర్థిక భరోసా

VGన్యూస్: చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో దుకాణాలు, ఇళ్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రెండు ఆర్యవైశ్య కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ...

ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలి: కాచం

VGన్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటై రెండు సంవత్సరాలు గడిచినా నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమని వైశ్య వికాస వేదిక ఛైర్మన్ డా. కాచం సత్యనారాయణ గుప్త ఆగ్రహం వ్యక్తం చేశారు....

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

VGన్యూస్: తెలంగాణ పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7,437 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీసు,...

కొండగట్టు ఆలయ గిరిప్రదక్షిణలో పాల్గొన్న మంత్రులు

VGన్యూస్: గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ గిరిప్రదక్షిణలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే...

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎస్

VGన్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) సంజయ్ జాజు బుధవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం యాదాద్రి దేవస్థానం (YTD) ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానాలయంలోని బంగారు...

రాష్ట్రంలో 4 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు: సీఎస్

భారత్ ఔద్యోగిక వికాస్ యోజన (BHAVYA) పథకంలో భాగంగా రాష్ట్రంలో 4 ఇండస్ట్రియల్ పార్కుల (Industrial Parks) ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...

రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణాన్ని పెంచాలి: సీఎస్ సంజయ్ జాజు

VGన్యూస్: రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణాన్ని (Sugarcane Cultivation) గణనీయంగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. చక్కెర పరిశ్రమల (Sugar Industries) పునరుద్ధరణ, వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని...

సింగ‌రేణి అనుబంధ సంస్థ ఆప్మెల్‌లో ‘సోలార్’ వెలుగు

VGన్యూస్: సింగ‌రేణితోపాటు అనుబంధ సంస్థ అయిన ఆప్మెల్ (ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్)ను బ‌హుముఖంగా విస్తరించే ప్రణాళిక‌తో ముందుకు వెళ్తున్నట్లు సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. విజయవాడలో...

అంబర్‌పేట్ బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయండి: వి. హనుమంతరావు

VGన్యూస్: బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రజలు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు అన్నారు. తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. అంబర్‌పేట్ మహంకాళి అమ్మవారి...

తాజా వార్తలు

error: Content is protected !!