తెలంగాణ

మిడ్జిల్‌ డార్క్ ఏరియా కాదు.. వెలుగు నిండిన మండలంగా ప్రభుత్వ రికార్డుల్లో రావాలి: సీఎం

VGన్యూస్: మిడ్జిల్‌ను అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌లో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి...

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, స్థానిక సీనియర్ నాయకుడు ద్యాప గోపాల్ రెడ్డి (గుడియాన్...

మిడ్జిల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన సీఎం రేంవత్ రెడ్డి

VGన్యూస్: మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో...

ఉరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: నాగర్‌కర్నూల్ జిల్లా ఉరుకొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారిని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన...

అభివృద్ధి కార్యాక్రమాల్లో వేగం పెంచాలి: మంత్రి పొంగులేటి

VGన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప‌డుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచాల‌ని, ప్రభుత్వ ప్రాధాన్యత‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు....

కొణిజేటి రోశయ్య ప్రజాజీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం: అమరవాది లక్ష్మీనారాయణ

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 93వ జయంతి కార్యక్రమం శనివారం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో నిర్వహించారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ రోశయ్య విగ్రహానికి పూలమాలు...

రోశయ్య రాజకీయ జీవితం నేటి తరం నాయకులకు ఆదర్శం: మంత్రి వివేక్

VGన్యూస్: కొణిజేటి రోశయ్య రాజకీయ జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శం అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రోశయ్య రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలకు ప్రతీకగా నిలిచారని మంత్రి పొన్నం...

కొణిజేటి రోశయ్యకు నివాళులర్పించిన మండలి ఛైర్మన్, స్పీకర్

VGన్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 93వ జయంతి సందర్భంగా శాసనసభ మెంబర్స్ లాంజ్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర...

అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరికి ఇచ్చే నిజమైన నివాళి: డిప్యూటీ సీఎం

VGన్యూస్: సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం, అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు....

బీఆర్ఎస్ తరఫున SIR కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ: కేటీఆర్

VGన్యూస్: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో పార్టీ తరపున బి.ఎల్.ఏ. (బూత్ లెవల్ ఏజెంట్) లను సమన్వయం చేయడం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక...

తాజా వార్తలు

error: Content is protected !!