DON'T MISS
రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలు
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువత, మహిళలు, చిన్నాపెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను జరుపుకున్నారు.
డీలిమిటేషన్ పై డీఎంకే సమావేశం… బీఆర్ఎస్ కు ఆహ్వానం…
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు తలపెట్టిన సమావేశానికి రావాలని బీఆర్ఎస్ పార్టీని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం హైదరాబాద్ లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను తమిళనాడు...
చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడదాం: సీఎం ప్రతిపాదన
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.....