ఎన్నో ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సుదీర్ఘమైన...
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం అసెంబ్లీ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఎస్సీలోని 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లోని 15 కులాలకు...
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు జరిగే పోరాటానికి ముందుండి నాయకత్వం వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు...
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని సోమవారం శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 6 వేల...
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర చాలా క్రియాశీలకమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన “ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమానికి మఖ్యఅతిథిగా సీఎం...