Home Tags #SuryapetDistrict

Tag: #SuryapetDistrict

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నందమూరి రామకృష్ణ

VGన్యూస్: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరబండపాలెంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన తనయుడు రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మావతి...

రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి : శ్రీధర్ రెడ్డి

VGన్యూస్: కోదాడ మండలంలోని అల్వాలపురం, గుడిబండ గ్రామాల్లోని రైతు వేదికల్లో విత్తన మేళాలను ఏర్పాటు చేశారు. ఈ విత్తన మేళాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా...

అనంతగిరి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

VGన్యూస్: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం అనంతగిరి పోలీస్ స్టేషన్ ను సందర్శించి, తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, ఫిర్యాదుల నిర్వహణ, పోలీసు సిబ్బంది పనితీరును పరిశీలించారు....

డ్రగ్స్ నిర్మూలనకై విద్యార్థులు పాటుపడాలి: ఎస్పీ నరసింహ

VGన్యూస్: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా...

విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాల పంపిణీ

VGన్యూస్: మునగాల మండలంలోని కొక్కిరేణి పాఠశాలలో విద్యార్థులకు రూ.5000 విలువ గల ఉచిత నోటు పుస్తకాలను గ్రామ సర్పంచ్ దాసరి శ్రీనివాస్ అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన సోదరుడైన దాసరి...

ఘనంగా కోదాడ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

VGన్యూస్: కోదాడలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ ఛైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్నేని కుసుమ మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గానికి...

తాజా వార్తలు

error: Content is protected !!