Home Tags #TelanganaNews

Tag: #TelanganaNews

రోశయ్య రాజకీయ జీవితం నేటి తరం నాయకులకు ఆదర్శం: మంత్రి వివేక్

VGన్యూస్: కొణిజేటి రోశయ్య రాజకీయ జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శం అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రోశయ్య రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలకు ప్రతీకగా నిలిచారని మంత్రి పొన్నం...

కొణిజేటి రోశయ్యకు నివాళులర్పించిన మండలి ఛైర్మన్, స్పీకర్

VGన్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 93వ జయంతి సందర్భంగా శాసనసభ మెంబర్స్ లాంజ్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర...

అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరికి ఇచ్చే నిజమైన నివాళి: డిప్యూటీ సీఎం

VGన్యూస్: సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం, అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు....

బీఆర్ఎస్ తరఫున SIR కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ: కేటీఆర్

VGన్యూస్: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో పార్టీ తరపున బి.ఎల్.ఏ. (బూత్ లెవల్ ఏజెంట్) లను సమన్వయం చేయడం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక...

50 మంది పేద విద్యార్థినుల చదువు బాధ్యత తనదే: కేటీఆర్

VGన్యూస్: ఫిల్మ్ నగర్‌లోని JRC కన్వెన్షన్‌లో జరిగిన 'SPARSA - 2026' వార్షిక సమావేశానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజ సేవకు...

మహిళలు,చిన్నారుల సంక్షేమానికి సహకరించండి.. కేంద్రమంత్రికి సీతక్క విజ్ఞప్తి

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై...

పన్నుల వసూళ్లే పనితీరుకు కొలమానం కాకూడదు: మంత్రి సీతక్క

VGన్యూస్: 16వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన పనితీరు ఆధారిత గ్రాంట్లు, ఓన్ సోర్స్ రెవిన్యూ వంటి నిబంధనల్లో ఆదివాసి, గిరిజన, షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర...

పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్: మంత్రి ఉత్తమ్

VGన్యూస్: గ్రామీణ ప్రాంతాలలోని పేద పిల్లలకు నాణ్యమైన ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ విద్యను అందించడానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా...

తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకం

VGన్యూస్: తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. తుంగతుర్తికి రేగటి రవి గౌడ్, నూతనకల్ కట్ట మల్లారెడ్డి, మద్దిరాల పచ్చిపాల వెంకన్న...

కాంగ్రెస్ పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి

VGన్యూస్: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముస్కు శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్  రెడ్డి...

తాజా వార్తలు

error: Content is protected !!