గత ఏడాది నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.అభ్యర్థుల మార్కులతోపాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో చూసుకోవచ్చు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీంఇండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన తుదిపోరులో భారత జట్టు 4 వికెట్ల తేడాతో గెలించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన...