గత ఏడాది నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.అభ్యర్థుల మార్కులతోపాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో చూసుకోవచ్చు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర...