తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువత, మహిళలు, చిన్నాపెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను జరుపుకున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దెశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని అన్నారు. ప్రజలే కేంద్రంగా రాష్ట్రంలో పాలన...