Home ఆధ్యాత్మికం యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు

VGన్యూస్: యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా  ఎం.సత్యనారాయణ రెడ్డిని నియమించింది. బోర్డులో ఛైర్మన్ తోపాటు సభ్యులుగా, ఎక్స్-అఫీషియో సభ్యులుగా మెుత్తం 18 మందికి చోటు దక్కింది. సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, సి.విజయరాజం, తూళ్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంఠమనేని, ఎం.రాఘవేంద్రరావు, లక్ష్మినారాయణ నాయక్ నియమితులయ్యారు.