Home తాజా వార్తలు తెలంగాణ లాసెట్ ప్రాథమిక కీ విడుదల

తెలంగాణ లాసెట్ ప్రాథమిక కీ విడుదల

VGన్యూస్: ఇటీవల నిర్వహించిన తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ ప్రవేశ పరీక్ష ప్రిలిమినరీ కీ శుక్రవారం విడుదలైంది. ప్రాథమిక కీతోపాటు మాస్టర్ ప్రశ్నపత్రాలు, రెస్పాన్స్ షీట్స్ ను లాసెట్ అధికారిక వెబ్ సైట్ లో అధికారులు పొందుపరిచారు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలను తెలిపేందుకు ఈనెల 25 వరకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలను ఆన్ లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.