Home ఆధ్యాత్మికం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

VGన్యూస్: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ సేవలో పాల్గొని వేంకటేశ్వర స్వామి వారిని గురువారం మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పొంది శ్రీవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆ ఏడుకొండలవాడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండాలని కోరుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.